India vs West Indies 2018 2nd Test : Kohli Expects Batsmen To Replicate Form In Australia | Oneindia

2018-10-15 318

India captain Virat Kohli has no issues with the team's bowlers but wants his batsmen to replicate their home form when they travel to Australia next month.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టీమిండియా బ్యాటింగ్‌లో విఫలం కావడంతోనే సిరిస్‌లు కోల్పోవాల్సి వస్తోందని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌( 33 నాటౌట్‌), పృథ్వీ షా(33 నాటౌట్‌)లు వికెట్‌ పడకుండా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు.